కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టాలి మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి..
నేటి సత్యం శేర్లింగంపల్లి ఏప్రిల్ 30 “*కార్మికుల రక్తంతో నిర్మించిన *హక్కులను* కాపాడుకోవాలి దేశంలో కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టాలి!” టి రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా దేశంలోని సమస్త కార్మిక లోకానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) హృదయపూర్వక విప్లవ శుభాకాంక్షలు తెలుపుతుంది. శతాబ్దాలుగా కార్మిక వర్గం చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే 8 గంటల పనిదినం, కనీస వేతనాలు, కార్మిక హక్కులు సాధ్యమయ్యాయి. కానీ నేటి పాలకులు,...