Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గన్నేరువరంలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

గన్నేరువరం, మే 03 (నేటి సత్యం): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన న్యాత ప్రేమ్ సాగర్ (30) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఘటన వివరాలు:స్థానికులు మరియు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రేమ్ సాగర్ శనివారం రాత్రి యధావిధిగా నిద్రకు ఉపక్రమించాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సరికి ప్రేమ్...

Read Full Article

Share with friends