Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈధులకుంట చెరువును కబ్జా నుండి కాపాడండి

నేటి సత్యం శేర్లింగంపల్లి మే 6 *కానామెట్టు ఈదులకుంట చెరువును కబ్జా నుంచి రక్షించాలి ఆర్డీవో గారికి వినతి సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పానుగంటి పర్వతాలు* ఆర్డీవో రాజేంద్రనగర్ గారికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది తక్షణమే ప్రభుత్వ భూములను రక్షించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు కానమెట్టు ఈదులకుంట చెరువు ఆరు ఎకరాల ఐదు కుంటలు. చెరువును సెల్లార్ కొట్టి రాత్రికి రాత్రే నిర్మాణాలు...

Read Full Article

Share with friends