హైడ్రాకు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు
నేటి సత్యం పటాన్చెరువు మే 7 హైడ్రాకు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ ప్రాంతంలో కూల్చివేతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ 2004లో స్టేటస్ కో కొనసాగించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లాంఘించారని పేర్కొన్న పిటిషనర్ ఈ పిటిషన్‌పై విచారిస్తూ హైడ్రా కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అమీన్‌పూర్ పోలీసులకు, ఇతర సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు