నేటి సత్యం పటాన్చెరువు మే 7
హైడ్రాకు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ ప్రాంతంలో కూల్చివేతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్
2004లో స్టేటస్ కో కొనసాగించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లాంఘించారని పేర్కొన్న పిటిషనర్
ఈ పిటిషన్‌పై విచారిస్తూ హైడ్రా కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అమీన్‌పూర్ పోలీసులకు, ఇతర సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు