Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చేప ప్రసాదం జూన్ 8 న

నేటి సత్యం హైదరాబాద్ మే 6 - జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు జూన్ 8న ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన సోదరులు తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా 180 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని బత్తిని బ్రదర్స్ వివరించారు.

Read Full Article

Share with friends