Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogచేప ప్రసాదం జూన్ 8 న

చేప ప్రసాదం జూన్ 8 న

నేటి సత్యం హైదరాబాద్ మే 6

– జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు జూన్ 8న ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన సోదరులు తెలిపారు.

హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఈ కార్యక్రమం చేపడతామన్నారు.

ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కాగా 180 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని బత్తిని బ్రదర్స్ వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments