పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు..
నేటి సత్యం హైదరాబాద్ మే 14 పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పదేమో ఆర్.బి.ఐ గవర్నర్. పచ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు తప్పకపోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ లోని స్పేస్ నేషనల్ బ్యాంక్ అంతర్జాతీయ దివ్య నిధి సంస్థ నిర్వహించిన కార్పొరేషన్ లో పాల్గొన్న సంజయ్ మలోత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎక్కువ...