Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపెట్రోల్ డీజిల్ ధరలు పెంపు..

పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు..

నేటి సత్యం హైదరాబాద్ మే 14

పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పదేమో ఆర్.బి.ఐ గవర్నర్.

పచ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు తప్పకపోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర అభిప్రాయపడ్డారు.

స్విట్జర్లాండ్ లోని స్పేస్ నేషనల్ బ్యాంక్ అంతర్జాతీయ దివ్య నిధి సంస్థ నిర్వహించిన కార్పొరేషన్ లో పాల్గొన్న సంజయ్ మలోత్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపక తప్పదని ఆర్బిఐ గవర్నర్ అన్నారు

ప్రస్తుతం చమురు కంపెనీలు భారీ నష్టాల్లో ఎదుర్కొంటున్నయని పేర్కొన్నారు ఇప్పటికే ప్రభుత్వం ఎక్స్చేంజ్ సుంకాలను తగ్గించిందని చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలు నియంత్రిస్తున్నాయని చెప్పారు అయితే ఇది ఎంత కాలం సాధ్యమవుతుందో ప్రశ్నార్థకంగా మిగిలిందని అన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments