చమురు ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు.
నేటి సత్యం హైదరాబాద్ మే 15 చమురు ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ కే నారాయణ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల యుద్ధోన్మాద విధానాలు ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిరపరుస్తున్నాయి. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ముడి చమురు ధరలు పెరుగుతాయి. దాని భారాన్ని చివరకు సామాన్య ప్రజలే భరించాల్సి వస్తోంది. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై సెస్సులు,...