Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు Si

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు ----గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి హెచ్చరిక గన్నేరువరం, మే 20:(నేటిసత్యం): మండలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) జి. నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం మండల పరిధిలోని చొక్కారావుపల్లె బిక్క వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ...

Read Full Article

Share with friends