యువ రాజకీయానికి నవ మార్గదర్శి రాజీవ్ గాంధీ
నేటి సత్యం శేర్లింగంపల్లి మే 21 యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ . భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన దృవతార,ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి,నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు,మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు,ప్రజలతో కలిసి మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కేఫ్ నందు...