Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వేతనాలు పెంపులో శాస్రిత లేదు

నేటి సత్యం శంషాబాద్ మే 22 ముఖ్య మంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు పెరిగిన ధరలకు అణుగుణంగా కనీస వేతనాలు పెంచాలి* ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారు ఈ రోజు సచివాలయంలో ప్రెస్మీట్ పెట్టి కార్మిక శాఖ పరిధిలోని షెడ్యుల్డ్ ఎంప్లాయిమెంట్ కనీస వేతనాల పెంపుదలను ప్రకటించారు. సుమారు 14 సం॥ల తరువాత రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 26 జూన్ 2...

Read Full Article

Share with friends