Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ధాన్యం రైతుల ధైన్యం….?

నేటి సత్యం మే 28 ధాన్యం రైతుల ధైన్యం “పంట కల్లం కాడికి తెచ్చి నెల ఐతాంది.ఒకని మీద ఒకడు షికాయితులు జేసుడు దప్ప ఎవని జిమ్మెదారేందో తెలుస్తలేదు. అడిగేటోడు లేడు,పట్టించుకునేటోడు లేడు.ఆనలు వడవట్లే.ఇగో అగో అంటరు గని కాంటా ఏసేటోడు లేడు.మిల్లుకు పంపేటోడు లేడు.పైసలెప్పుడు రావాలె.ఎవుసం ఎట్ల జేయాలె” ఒక టీవీ ప్రతినిధి పలకరించినప్పుడు పేద రైతన్న ఏకరువు పెట్టిన ఆవేదన ఇది. ఎండనక వాననక రాత్రనక పగలనకా చెమటోడ్చి కష్టపడి పండించిన పంట కళ్లముందే...

Read Full Article

Share with friends