జర్నలిస్టులకు ఏమిస్తారు.. మల్లికార్జున్
నేటి సత్యం కొల్లాపూర్ మే 31 అందరికీ ఎన్నెన్నో ఇచ్చారు..! జర్నలిస్టులకి ఏమిస్తారు..? (యస్.పి. మల్లికార్జున సాగర్). తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కొనసాగిన ఉద్యమం లో పాల్గొన్న కవు లకు కళాకారులకు ఉద్యమ నేతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పాలకులు ఆర్థికం గా సామాజికం గా ఎదిగేందుకు ఎన్నెన్నో పదవులను పథకాలను ఇచ్చారు..! తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సాగిన ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు గత ప్రభుత్వము గాని ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎలాంటి...