Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయాలి..

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 1 అపాయింట్‌మెంట్ కావాలంటే ఫోన్ చేయాలి రేవంత్ రెడ్డి గారూ! ముఖ్యమంత్రి అయ్యాక 30 నెలలు గడిచాక తీరిగ్గా మేల్కొన్న అభినవ కుంభకర్ణ రేవంత్ రెడ్డి తమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తుపెంపు చర్చల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వడం లేదని. అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశానని నిన్న సిగ్గువిడిచి మీడియా ముందు చెప్పుకొచ్చాడు. ఈయనగారి అసమర్థతకు, తెలివితక్కువతనానికి, రాజకీయ అపరిపక్వతకు ఇదే నిదర్శనం. 2014 జూన్ రెండు...

Read Full Article

Share with friends