కే నాగేశ్వర్ పై జరుగుతున్న దాడులపై రౌండ్ టేబుల్ సమావేశం
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 4 రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పై జరుగుతున్న కక్షపూరిత దాడుల పై రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌పై జరుగుతున్న కక్షపూరిత దాడులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్, అక్రమ కేసులను రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ముక్తకంఠంతో ఖండించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్దరక్‌భవన్‌లో గురువారం సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘ప్రొఫెసర్ కె.నాగేశ్వర్...