Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి  పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపు* ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపునిచ్చారు. నేడు విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేత, చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలు, పరిశ్రమల కాలుష్యం కారణంగా ప్రకృతి సమతుల్యత...

Read Full Article

Share with friends