అంతర్జాతీయ పండ్ల మార్కెట్ శంకుస్థాపన.
నేటి సత్యం కోహెడ జూన్ 7 కోహెడ లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ రాయి సమీకృత పండ్ల మార్కెట్ ను శంకుస్థాపన చేసిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు* నేటి సత్యం ప్రతినిధి సక్రు నాయక్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కోహెడలో దేశంలోనే అతిపెద్ద, అంతర్జాతీయ స్థాయి సమీకృత పండ్ల మార్కెట్‌కు (ఇంటర్నేషనల్ ఇంటిగ్రాటెడ్ ఫ్రూట్ మార్కెట్ ) శంకుస్థాపన చేశారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ....