ప్రజా ఉద్యమాలను అక్రమ అరెస్టులతో ఆపలేరు
నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 8 అక్రమ అరెస్టులను ఖండించండిగాదగోని రవి యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి మియాపూర్ పర్యటన ఉంది అనే నెపంతో యంసిపిఐ ( యు) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. మియాపూర్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ఇస్లావత్ దశరత్ నాయక్ ను అరెస్టు చేసి మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఉంచి ప్రస్తుతం పటాన్ చెరువు పోలీసు స్టేషన్ కు తరలించినట్లు సమాచారం ఇది అప్రజాస్వామిక నియంతృత్వ...