Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 8 మియాపూర్ లో జరిగిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, తాజా మాజీ కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళ సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు , అనాధికారులకు, అభిమానులకు శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు* మియాపూర్...

Read Full Article

Share with friends