గన్నేరువరం గ్రామపంచాయతీలో ముగిసిన 99 రోజుల ప్రణాళిక
గన్నేరువరం గ్రామ పంచాయతీలో ముగిసిన 99 రోజుల ప్రణాళిక గ్రామసభ గన్నేరువరం, 10 జూన్ (నేటి సత్యం): గన్నేరువరం మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ ముగింపు సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలో ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ప్రజా పాలనలో భాగంగా జరిగిన ఈ సభకు గ్రామానికి చెందిన మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత, పర్యావరణ...