సూచించిన డంపింగ్ యార్డులు లో ట్రాక్టర్లు డంపు చేయాలి
నేటి సత్యం కొండాపూర్ జూన్ 11 సూచించిన డంపింగ్ యార్డులోనే చెత్త, నిర్మాణ వ్యర్థాలను వేయాలి వేణుగోపాల్ రెడ్డి, ఏసీ హెచ్ఎండీఏస్ హైటెక్ ట్రాక్టర్స్ యూనియన్ మరియు రామ్‌కీ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఏసీ హెచ్ఎండీఏస్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నగర పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించి సూచించిన డంపింగ్ యార్డుల్లోనే చెత్త, నిర్మాణ వ్యర్థాలు (డెబ్రీస్) వేయాలని ఆయన స్పష్టం చేశారు. రోడ్ల పక్కన,...