Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రైవేటు పాఠశాలల ఫీజు దోపిడిని అరికట్టాలి . ఏఐఎస్ఎఫ్

శేర్లింగంపల్లి జూన్ 12 ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి పిల్లల తల్లిదండ్రులపై పెను భారం మోపడం సహించం- టి. నితీష్ ధర్మతేజ, ఏఐఎస్ఎఫ్ నాయకుడు శేరిలింగంపల్లి నియోజకవర్గం లో .ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతూ విద్యను వ్యాపారంగా మార్చడం అత్యంత దురదృష్టకరమని ఏఐఎస్ఎఫ్ నాయకుడు టి. నితీష్ ధర్మతేజ తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలపై ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం మరింత పెరిగిందన్నారు....

Read Full Article

Share with friends