Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమెరికన్ కాన్సలేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం వెనక్కి తీసుకోవా

నేటి సత్యం హైదరాబాద్. జూన్17 హైదరాబాద్ నగరంలోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలి . జాన్ వెస్లీ సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి. యుద్దోన్మాద ట్రంప్ పేరు పెట్టడం నిరసిస్తూ రౌండ్ టేబుల్, నిరసన ర్యాలీలు జయప్రదం చేద్దాం. ఈటీ నరసింహ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికన్ కాన్సిలేట్స్ రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు...

Read Full Article

Share with friends