Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

91 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దొంగతనంగా దారి మళ్లింపు

నేటి సత్యం సిరిసిల్ల జూన్ 21 రూ.91 లక్షల విలువైన ధాన్యం బస్తాలను దొంగతనంగా దారి మళ్లించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడు, కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో రూ.91 లక్షల విలువైన 200 బస్తాల ధాన్యం చోరీ అపారెల్ పార్క్ గోదాంకి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేసిన మేనేజర్ ఉత్కం విజయ్(A1), వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి...

Read Full Article

Share with friends