Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజాస్వామ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష..

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 24 ప్రజాస్వామ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష? డా. కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అంతిమ రాజకీయ లక్ష్యం క్రమంగా రాజకీయ వ్యవస్థనే నిర్వీర్యం చేయడమేననే అనుమానాలు తాజా పరిణామాలు కలిగిస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ పవిత్రమైనది. జీవరాశులన్నింటిలో మానవ జన్మ ఎంత విశిష్టమో, ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ కూడా అంతే కీలకమైనది. రాజకీయ వ్యవస్థ లేకుండా ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. నేటి పరిణామాలను గమనిస్తే, స్థిరంగా...

Read Full Article

Share with friends