మార్కాపురం జిల్లాలో పర్యటక అభివృద్ధి.
నేటి సత్యం మార్కాపురం జూన్ 27 మార్కాపురం జిల్లాలో పర్యాటకాభివృద్ధి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనకు దోర్నాల మండలం గంటావానిపల్లె విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతిస్తూ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పర్యాటకాభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గురించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కార్యాచరణను పాలసీలను అమలు చేస్తుంది.నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో చెప్పుకోదగిన పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.వాటిలో త్రిపురాంతకం,పాలంక ,గొడ్రాలికొండ,...