దివ్యాంగులకు ఇంటర్ తరగతులు
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 28 దివ్యాంగులకు త్వరలో ఇంటర్ తరగతులు ప్రారంభం శరీరానికి పరిమితులు ఉండొచ్చు... సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవు హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగుల సాధికారతకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది *దివ్యాంగులు జాలి కోరేవారు కాదు... అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు* *హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకల్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్* "వైకల్యం విజయానికి అడ్డంకి కాదు... ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి. శరీరానికి...