Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మండల ప్రజా పరిషత్ కార్యాలయం తనిఖీ

నేటి సత్యం గన్నేరువరం జూన్ 29 గన్నేరువరం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ జిన్నా తేజస్విని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ కుమారి జిన్నా తేజస్విని సోమవారం పర్యటించారు. శిక్షణలో భాగంగా ఆమె మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, ఎంపీడీవో విధుల నిర్వహణ మరియు కార్యాలయ పనితీరును అడిగి తెలుసుకున్నారు.అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు స్థానిక హెల్త్...

Read Full Article

Share with friends