ఇల్లు ఇంటిజాగా ఇవ్వండి బాల నరసింహ
నేటి సత్యం నగర్ కర్నూల్ జూలై 1 అర్హులైన పేద ప్రజలకు ఇల్లు ఇంటి జాగా ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏం బాల నరసింహ* జిల్లాలో రాష్ట్రంలో ఉన్న లక్షలాదిమంది నిరుపేదలకు భూదాన భూమి మరియు ఇతర ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించాలని అర్హులైన పేద ప్రజల కు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక నాగర్కర్నూలు కలెక్టరేట్...