Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రమాదకర స్థితిలో కార్మికులు

నేటి సత్యం హైదరాబాద్ జూలై 1 ప్రమాదకర స్థితిలో కార్మికులతో పనులు చేయిస్తున్న హైడ్రా ఓపెన్ నాలాల్లో మాన్‌సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న హైడ్రా అధికారులు కార్మికులకు కనీసం గ్లౌజ్‌లు, అద్దాలు, మాస్క్‌లు కూడా ఇవ్వని పరిస్థితి నాలాల్లో గాజు ముక్కలు, ప్రమాదకర వస్తువులు ఉండే అవకాశం.. విషపూరిత రసాయనాలు వెలువడే పరిస్థితి డ్రైనేజీ, మురుగు కాలువలు, మ్యాన్‌హోల్, సెప్టిక్ ట్యాంకుల్లో కార్మికులు దిగకూడదని.. తప్పనిసరిగా యంత్రాలతోనే శుభ్రపరచాలని నిబంధనలు నిబంధనలను పట్టించుకోకుండా కార్మికులతో ప్రమాదకర...

Read Full Article

Share with friends