Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogప్రమాదకర స్థితిలో కార్మికులు

ప్రమాదకర స్థితిలో కార్మికులు

నేటి సత్యం హైదరాబాద్ జూలై 1

ప్రమాదకర స్థితిలో కార్మికులతో పనులు చేయిస్తున్న హైడ్రా

ఓపెన్ నాలాల్లో మాన్‌సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న హైడ్రా అధికారులు

కార్మికులకు కనీసం గ్లౌజ్‌లు, అద్దాలు, మాస్క్‌లు కూడా ఇవ్వని పరిస్థితి

నాలాల్లో గాజు ముక్కలు, ప్రమాదకర వస్తువులు ఉండే అవకాశం.. విషపూరిత రసాయనాలు వెలువడే పరిస్థితి

డ్రైనేజీ, మురుగు కాలువలు, మ్యాన్‌హోల్, సెప్టిక్ ట్యాంకుల్లో కార్మికులు దిగకూడదని.. తప్పనిసరిగా యంత్రాలతోనే శుభ్రపరచాలని నిబంధనలు

నిబంధనలను పట్టించుకోకుండా కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్న వైనం

రంగనాథ్ పర్యవేక్షణ చేస్తున్న హైడ్రాలో కనిపించని సేఫ్టీ మెజర్ మెంట్స్

పోలీసులు దగ్గరుండి పనులు చేయిస్తుండడంతో ప్రశ్నించేందుకు కూడా భయపడుతున్న కార్మికులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments