Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జాగిలాలతో ముమ్మారంగా గంజాయి తనిఖీ లు

నేటి సత్యం గన్నేరువరం జులై 3 కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా గంజాయి తనిఖీలు -గన్నేరువరం పరిధిలో పోలీస్ జాగిలంతో విస్తృత సోదాలు గంజాయి సమాచారం ఉంటే 'డయల్ 100' కి పిలుపునివ్వండి ఎస్సై జి. నరేందర్ రెడ్డి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నిషేధిత గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించడమే ధ్యేయంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం గన్నేరువరం పరిధిలోని గుండ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఎక్స్...

Read Full Article

Share with friends