ఏనుమరేషన్ ఫారాలు అందకా ప్రజలలో ఆందోళన.!
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై8 ఏనుమరేషన్ ఫారాలు ఇప్పటికీ అందలేదు – ఆందోళనలో ఓటర్లు ఫారాలు ఇచ్చే గడువును *నెలరోజులు పొడిగించాలి టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పంపిణీ చేయాల్సిన ఏనుమరేషన్ ఫారాలు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఓటర్లకు అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పేర్కొన్నారు. ఫారాలు అందకపోవడంతో వేలాది మంది ఓటర్లు తమ పేర్లు...