Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతు బీమాకు రామ్ రామ్…!

నేటి సత్యం హైదరాబాద్ జూలై 11 రైతుబీమాకు రాం రాం..! ఆగస్టు 14తో ముగియనున్న పథకం గడువు.. ఇక కొనసాగించే అవకాశం తక్కువే మెల్లిగా కేసీఆర్ ప్రభుత్వ పథకాలను బంద్ పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్‌లో రైతుబీమా పథకానికి కేటాయింపులు పూర్తిగా బంద్ గతేడాది బడ్జెట్‌లో కేటాయించినా రైతుబీమా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన వైనం రెండున్నరేళ్లుగా రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే రైతుబంధుని సైతం ఏడాదికి ఒక్కసారి కష్టంగా...

Read Full Article

Share with friends