Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరైతు బీమాకు రామ్ రామ్...!

రైతు బీమాకు రామ్ రామ్…!

నేటి సత్యం హైదరాబాద్ జూలై 11

రైతుబీమాకు రాం రాం..!

ఆగస్టు 14తో ముగియనున్న పథకం గడువు.. ఇక కొనసాగించే అవకాశం తక్కువే

మెల్లిగా కేసీఆర్ ప్రభుత్వ పథకాలను బంద్ పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఈ సంవత్సరం బడ్జెట్‌లో రైతుబీమా పథకానికి కేటాయింపులు పూర్తిగా బంద్

గతేడాది బడ్జెట్‌లో కేటాయించినా రైతుబీమా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన వైనం

రెండున్నరేళ్లుగా రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్

ఇప్పటికే రైతుబంధుని సైతం ఏడాదికి ఒక్కసారి కష్టంగా ఇస్తున్న ప్రభుత్వం

ఇప్పుడు కొత్త కుటుంబ బీమా పథకం పేరుతో రైతుబీమాని సమాధి చేసే కుట్ర

రేషన్ కార్డు ఉన్న వారికే కుటుంబ బీమా పథకం అమలు చేయనున్న కాంగ్రెస్

కుటుంబ బీమా పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. రైతుబీమాకే మొగ్గు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments