Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బొగ్గు గ్యాసిఫికేషన్ లోకి సింగరేణి అడుగులు…!

బొగ్గు గ్యాసిఫికేషన్‌లోకి సింగరేణి అడుగులు భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖలో హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ నాగుల‌ప‌ల్లితో సింగ‌రేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్ద‌ప్ర‌కాష్ జ్యోతి సింగ‌రేణిని బ‌హుముఖంగా విస్త‌రించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సింగరేణి సమగ్రంగా పరిశీలిస్తోందని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ద‌ప్ర‌కాష్ జ్యోతి తెలిపారు. శుక్రవారం సాయంత్రం సింగరేణి భవన్‌లో పెట్రోలియం,...

Read Full Article

Share with friends