Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళిత యువకుడి పై దాడి..?

గుండ్లపల్లిలో దళిత యువకుడిపై దాడి ముగ్గురుపై కేసు నమోదు గన్నేరువరం, జూలై 14, (నేటి సత్యం):మండల పరిధిలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ దళిత యువకుడిపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) తెలిపారు.ఘటన వివరాల్లోకి వెళితే ఈ నెల 13న (సోమవారం) మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గల బేతల్లి రాజేందర్ రెడ్డి సిమెంట్...

Read Full Article

Share with friends