సిద్దాపూర్ రిజర్వాయర్ పై రివ్యూ..!
నేటి సత్యం కామారెడ్డి జూలై16 సిద్ధాపూర్ రిజర్వాయర్ పై రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం హైదరాబాద్ , పబ్లిక్ గార్డెన్స్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా, గత నెల 23 మే 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు...