Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఎన్నిక..!

గన్నేరువరం జూలై 16 గన్నేరువరం మండల పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఎన్నిక: అధ్యక్షుడిగా జి. వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా పి. రాజేష్ ఏకగ్రీవ ఎన్నిక గన్నేరువరం మండల పంచాయతీ కార్యదర్శుల యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎలక్షన్ ఆఫీసర్లుగా వ్యవహరించిన గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ ఏఈ మహేందర్ రెడ్డి ల పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు.మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరి...

Read Full Article

Share with friends