Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేవంతు పాలనపై అధిష్టానం రివ్యూ

నేటి సత్యం  జులై 16 రేవంత్ పాలనపై అధిష్టానం రివ్యూ ఈ డిసెంబర్‌లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఫీడ్‌బ్యాక్ ఫామ్స్ ద్వారా రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేల అభిప్రాయలు సేకరిస్తున్న మీనాక్షి 3 ఏళ్ల పాలన పూర్తయ్యాక రేవంత్ నాయకత్వంపై నిర్ణయం తీసుకోనున్న అధిష్టానం సర్వే రిపోర్ట్‌లో ఆశించినంత ఫలితాలు లేకపోతే.. కర్ణాటక మాదిరిగానే సీఎం మార్పు? రేవంత్ మాటలకు ఇంటర్నల్ సర్వేలకు పొంతన లేకపోవడంతో రంగంలోకి అధిష్టానం అందులో భాగంగానే...

Read Full Article

Share with friends