Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరేవంతు పాలనపై అధిష్టానం రివ్యూ

రేవంతు పాలనపై అధిష్టానం రివ్యూ

నేటి సత్యం  జులై 16

రేవంత్ పాలనపై అధిష్టానం రివ్యూ

ఈ డిసెంబర్‌లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ స్పెషల్ సర్వే రిపోర్ట్

ఫీడ్‌బ్యాక్ ఫామ్స్ ద్వారా రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేల అభిప్రాయలు సేకరిస్తున్న మీనాక్షి

3 ఏళ్ల పాలన పూర్తయ్యాక రేవంత్ నాయకత్వంపై నిర్ణయం తీసుకోనున్న అధిష్టానం

సర్వే రిపోర్ట్‌లో ఆశించినంత ఫలితాలు లేకపోతే.. కర్ణాటక మాదిరిగానే సీఎం మార్పు?

రేవంత్ మాటలకు ఇంటర్నల్ సర్వేలకు పొంతన లేకపోవడంతో రంగంలోకి అధిష్టానం

అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో మీనాక్షి వరుస సమావేశాలు

ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు పలు ప్రశ్నలతో ఉన్న ఫీడ్‌బ్యాక్ ఫామ్స్ అందజేత

ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పేర్లు లేకుండా ఫీడ్‌బ్యాక్ ఫామ్ నింపి ఇవ్వాలని ఆదేశాలు

ఫీడ్‌బ్యాక్ ఫామ్స్‌లో ప్రభుత్వ పాలన తీరు, కాంగ్రెస్ పార్టీ నడవడికపై 10 రకాల ప్రశ్నలు

సర్వే రిపోర్ట్‌తో పాటు ఫీడ్‌బ్యాక్ ఫామ్స్ కూడా నేరుగా రాహుల్ గాంధీకి అందజేసే ఛాన్స్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments