సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం..
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 18 *సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నానికి ప్రయత్నించటం* *కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం* *సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ* ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ నేడు పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్ళటాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహించాలని శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికీ స్పందించకుండా, బెదిరింపు ధోరణితో...