అంకాపూర్ లో ఐటెన్షన్..!
నేటి సత్యం నిజాంబాద్ అంకాపూర్ జూలై 20 అంకాపూర్లో హైటేషన్ బిజెపి కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు లో టెన్షన్ వాతావరణం నెలకొంది బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో అంకాపూర్ పైడి రాకేష్ రెడ్డి ఇల్లుముట్టడికి కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి పిలుపు నిచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఒక్క రూపాయికివైద్యం, ఒక్కొక్క గ్రామానికి...