Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్ నినొ ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దు..

నేటి సత్యం హైదరాబాద్ జూలై20 ఎల్‌నినో‌ ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దు తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పశుసంవర్ధకం సహా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి జూలై 31 నాటికి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్ని శాఖలు యుద్ధ యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమీక్షలో ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ఆరోగ్య శాఖ...

Read Full Article

Share with friends