Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రధాని ఇంటి ముందు ధర్నా.

Net Satyam New Delhi July22 ప్రధాని ఇంటి ముందు నిరసన..రాహుల్తో కేంద్ర మంత్రి ముఖాముఖి న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు కాంగ్రెస్ నేతల నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నిరసన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆయన కోరారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Full Article

Share with friends