Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogప్రధాని ఇంటి ముందు ధర్నా.

ప్రధాని ఇంటి ముందు ధర్నా.

Net Satyam New Delhi July22

ప్రధాని ఇంటి ముందు నిరసన..రాహుల్తో కేంద్ర మంత్రి ముఖాముఖి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు కాంగ్రెస్ నేతల నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నిరసన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆయన కోరారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments