జులై 24న విద్యాసంస్థల బంద్
నేటి సత్యం శేర్లింగంపల్లి జిల్లా 22 జూలై 24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి టి నితీష్ ధర్మ తేజ ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఘోర సంఘటన. విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసిన ఈ ఘటనకు పూర్తి రాజకీయ, నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అయినప్పటికీ...