Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్మికుల హక్కులను కాపాడే ఏకైక సంఘం ఏఐటియుసి

నేటి సత్యం గండిపేట్ జులై 26  కార్మికుల హక్కులను కాపాడే ఏకైక సంఘం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు దేశంలో శ్రమజీవుల హక్కులను కాపాడే కార్మిక సంఘం ఒక్క ఏఐటీయూసీ మాత్రమే అని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు అన్నారు ఆదివారం నాడు గండిపేట మండలం నాలుగవ ఏఐటియుసి మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మహాసభ సీనియర్ నాయకులు శంకరయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ స్వాతంత్రము రాకముందు...

Read Full Article

Share with friends